దేశంలోనే అత్యధిక బడ్జెట్ చిత్రం

రణ్ బీర్ కపూర్.. ఆలియా భట్ జంటగా అమితాబచ్చన్.. నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా బ్రహ్మస్త్ర. ఈ సినిమా గురించి గత రెండేళ్లుగా బాలీవుడ్ మీడియాతో పాటు అన్ని మీడియాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా బడ్జెట్ విషయంలో మరోసారి ఆసక్తికర చర్చ జాతీయ మీడియాలో జరుగుతోంది. ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమాకు ఖర్చుచేయనంత బడ్జెట్ ను ఈ సినిమాకు ఖర్చు చేస్తున్నట్లుగా హిందుస్తాన్ టైమ్స్ లీడర్ […]