రవిబాబు అడల్ట్ ‘క్రష్’ ఎలా ఉందంటే..!
‘అల్లరి’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన నటుడు రవిబాబు.. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవిబాబు.. తన1కెరీర్ ఆరంభంలో హిట్ ఇచ్చిన జోనర్ తీసుకొని ”క్రష్” అనే సినిమాని రూపొందించారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రవిబాబే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు – టీజర్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఆ మధ్య ఒకటీ అర […]
