వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో రానా
వరుసగా ఒకదాని వెంట ఒకటిగా ప్రయోగాలు చేస్తున్నాడు దగ్గుబాటి హీరో రానా. కానీ వీటిలో సఫలమయ్యేది చాలా అరుదు. కానీ కొత్తదనం నిండిన కంటెంట్ కోసం అతడు ప్రయత్నాలు ఆపడు. తదుపరి హిరణ్య కశిపతో పాన్ ఇండియా స్టార్ గా మరోసారి సత్తా చాటాలని రానా ధృడమైన సంకల్పంతో ఉన్నాడు. ఇంతలోనే తలైవార్ 170లో నటిస్తున్నాడని కథనాలొచ్చాయి. ఇంతలోనే అంతకుమించి అనిపించేలా మరో వార్త టాలీవుడ్ లో దావానలంలా మారింది. రానా దగ్గుబాటి తదుపరి బాహుబలి నిర్మాణ […]
