వాయిదాల పర్వంతో కంటెంట్ పై అనుమానాలు
ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ముందు చెప్పిన డేట్ కి రాలేక పోతున్నాయి. షూటింగ్ సమయంలో ప్రకటించిన డేట్ కి కనీసం 25 శాతం సినిమాలు కూడా రాలేక పోతున్నాయి అంటూ ఆ మధ్య ఒక ప్రముఖ మీడియా సంస్థ తమ అధ్యయనం లో వెల్లడించింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతూ ఉంది. కొన్ని సినిమాలు ఒక సారి వాయిదా పడితే కొన్ని సినిమాలు మాత్రం రెండు మూడు సార్లు […]
