పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజల అనారోగ్యానికి గల కారణాలపై జాతీయ పరిశోధన సంస్థలు పూర్తి స్థాయిలో పరిశోధనలు జరుపుతున్నారు. ఏలూరుతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎస్) శాస్త్రవేత్తలు పలు నమూనాలు సేకరించారు. ఏలూరు పడమర వీధి, దక్షిణపు వీధి, కొత్తపేట తదితర ప్రాంతాల్లో కూరగాయలు, నీరు, పాలు, బియ్యం, నూనెతో ...
Read More »