నాగశౌర్య హీరోయిన్ షిర్లీ సెటియా పారితోషికం కోటి కాదట
యంగ్ హీరో నాగశౌర్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది అశ్వథ్థామ సినిమాతో ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరోనా కారణంగా కొత్త సినిమాలు ఏమీ విడుదల కాలేదు. దాదాపు అయిదు ఆరు నెలలు ఖాళీగా ఇంట్లో ఉండకుండా ఈయన కొన్ని కథలను ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాలను ఒకదాని తర్వాత ఒకటి ఈయన చేస్తున్నాడు. తన బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో కొత్త సినిమాను ఇటీవలే ప్రారంభించాడు. ఆ సినిమాలో నటించబోతున్న హీరోయిన్ విషయం […]
