తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో గురువారం ఆయనను సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. వెంటనే డాక్టర్లు సీఎంకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే.. స్వల్ప అస్వస్థత వల్లే కేసీఆర్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. యశోదా ఆసుపత్రి డాక్టర్లు ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావు పల్మనాలజిస్ట్ డాక్టర్ నవనీత్ సాగర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ ...
Read More » Home / Tag Archives: సీఎం కేసీఆర్ కు అనారోగ్యం.. ఏమైంది?