స్లిమ్మింగ్ బ్యూటీ దోర దోర వడ్డనలు
అను ఇమ్మాన్యుయేల్ .. అందం ప్రతిభలో ఈ ఎన్నారై గాళ్ కి సాటి లేరు ఎవ్వరూ. కానీ దురదృష్టం ఈ అమ్మడిని వెంటాడిన తీరు ప్రతిసారీ అభిమానుల్లో చర్చకు వస్తూనే ఉంటుంది. పవన్ లాంటి టాప్ హీరో సరసన `అజ్ఞాతవాసి` చిత్రంలో నటించింది. అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్ సరసన `నా పేరు సూర్య` చిత్రంలో నటించింది. ఆ రెండూ తన రేంజును అమాంతం స్కైలోకి తీసుకెళతాయని భావిస్తే ఇంకేదో అయ్యింది. ఆ రెండు చిత్రాలు […]
