నల్ల కోకలో శింగారం.. రెండు కళ్లు చాలవేమో ప్రగ్యా

0

గత కొంతకాలంగా ముంబై బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ సోషల్ మీడియాల్లో నిరంతర ఫోటో షూట్లతో హీటెక్కిస్తున్న సంగతి తెలిసినదే. ఇంతకుముందు రెగ్యులర్ గా బీచ్ బికినీ ట్రీట్ తో హీట్ పెంచేది. కాలక్రమంలో లోదుస్తుల ప్రచారంతో వరుస ఫోటోషూట్లు మెంటలెక్కించాయి.

ఇప్పుడు వాటన్నిటికీ భిన్నమైన కాన్సెస్టుతో ఇదిగో ఇలా కుర్రకారు ముందుకు వచ్చింది. ఈసారి ట్రెడిషనల్ శారీ లుక్ హాఫ్ స్లీవ్ హ్యాండ్స్ తో కనిపించిన ప్రగ్య గుండె కొల్లగొట్టింది. నిరంతర జిమ్ తో పర్ఫెక్ట్ ఫిట్ బాడీని సిద్ధం చేసిన ప్రగ్య బ్లాక్ శారీలో అదరగొట్టింది.

ఆ నుదిటిపై గాలికి అలా ముంగురులు ఎగిరి పడుతుంటే ఆ రింగుల జుత్తు గాల్లో ఎగురుతుంటే కుర్రాళ్లకు ఊపిరాడడం కష్టమే. నాభి కేంద్రం ఎలివేట్ అయ్యేలా ఆ పవిట దోపిడీ మరింతగా కవ్వించేస్తోంది. కోట ద్వారం చెంత మెట్లు దిగుతూనో గుడి మెట్లు దిగుతూనో మొత్తానికి ప్రగ్య కవ్విస్తున్న తీరు ఇంప్రెస్సివ్. తన ప్రయత్నం చూస్తుంటే ఉన్నట్టుండి పెద్ద రేంజు అవకాశాల్ని తన ఖాతాలో వేసుకుని సత్తా చాటడం ఖాయంగానే కనిపిస్తోంది.