ఈ ఆహారం తింటే వయాగ్రా అవసరం లేదు..

0

శృంగారం దివ్యౌషధం అంటారు నిపుణులు. ఈ కరోనా నిర్బంధాల నడుమ చాలా జంటలు ఇంట్లోనే ఖాళీగా ఉంటూ సమయాన్ని శృంగారానికి వెచ్చిస్తున్నారు. అయితే ఈ మధ్య వయాగ్రా వాడకాలు ఎక్కువైపోయాయట.. ఇది పురుషులకు ఉత్తేజాన్ని ఇచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అందుకే మన ఇంట్లో వంటింట్లో దొరికే ఆహార పదార్థాలతో శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. శృంగార ఉత్సాహాన్ని పెంచే ములక్కాయ లాంటివి రోజూ మెనులోకి తీసుకుంటున్నారు… ఇక వయాగ్రాలు.. గట్రా మందుల వాడకం ఈ లాక్డౌన్ లో పెరిగిపోయింది.

అయితే ఏం తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది? ఏది తింటే శృంగార సమస్యలు తెస్తుందనే దానిపై ఇప్పటిదాకా సరైన క్లారిటీ ఎవ్వరికీ లేదు. మనం రోజువారీ తీసుకునే ఆహారం ప్రభావం శృంగారంపై ఖచ్చితంగా ఉంటుందట.. దీనిపై అనేక పరిశోధనలు చేసిన వారు శృంగార సామర్థ్యాన్ని పెంచే ఆహారం ఏంటో చెప్పారు. కొన్ని తినకూడని పదార్థాల పేరు కూడా తెలిపారు.

*కేక్స్ సోయా ప్రాసెస్ చేసిన మాంసంఫ్రెంచ్ ఫ్రైస్ ఓట్స్ చూయింగ్ గమ్ మద్యంపానం పొగతాగడం లాంటివి కూడా శృంగారాసక్తిని తగ్గిస్తాయని తేలింది. జీర్ణం కావడానికి టైం పట్టి శృంగార పటుత్వాన్ని తగ్గిస్తాయని తేలింది.

*ఉల్లిపాయలు శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి.. కానీ శృంగారానికి ముందు మాత్రం వీటిని తినకూడదు. ఉల్లి తింటే నోటి నుంచి అదోరకం వాసన వస్తుంది. ఇది శృంగారలో ఇబ్బందులు కలుగు చేస్తుందట.. పార్ట్ నర్ మీకు దూరంగా జరిగే ప్రమాదం ఉంటుంది.

*శృంగారానికి ముందు పాల ఉత్పత్తులు తింటే మంచిది కాదట.. అది మీ ఉత్సాహాన్ని తగ్గిస్తుందని తెలిపారు. పాలు పెరుగు ఎక్స్ ట్రా లాంటివి అరగడానికి చాలా సమయం పట్టి శృంగారానికి ఇబ్బందిని కలుగ జేస్తాయి.

*క్యాబేజీ తింటే కోరికలు నశింప చేస్తుంటదట.. ఇది జీర్ణం కాకుండా శృంగారాన్ని ఎంజాయ్ చేయనీయదట..శృంగారానికి ముందు దీన్ని తినకూడదని తెలిపారు.

*బీన్స్ కూడా ఎక్కువ గా కార్పొహైడ్రేట్స్ ఉండి జీర్ణం కాకుండా శృంగారా సక్తిని తగ్గిస్తాయని తేలింది.

ఇక వయాగ్రా తినేకంటే ఇంట్లోనే దొరికే అల్లం దోసకాయ పుచ్చకాయ అరటి పండు క్యారెట్ మక్కా పిస్తా మెంతులు తింటే పురుషఉల లైంగిక ఆరోగ్యం చాలా మెరుగు పడుతుంది. వయాగ్రా లాగా పని చేస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లైంగిక ప్రేరణ స్థలనం కాకుండా ఎక్కువ సేపు శృంగారం చేసేలా సామర్థ్యం వస్తుందని పరిశోధకులు తేల్చారు.