ప్రపంచంలోనే అతి పేద్ద అంగం.. వైద్య పరీక్షల్లో షాకింగ్ ట్విస్ట్!

0

అంగం పెద్దగా ఉండాలని ఎంతో మంది పురుషులు కోరుకుంటారు. అయితే, ఇతడి అంగం గురించి తెలిస్తే.. వామ్మో, అంత పెద్దదైతే వద్దు.. జస్ట్ ఆరు ఇంచులుంటే చాలని అంటారు. ఎందుకంటే అతడి అంగం ప్రపంచంలోనే అతి పెద్దది. పొడవు.. 18.9 ఇంచులు. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, రాబర్టో ఎస్క్వివెల్ కాబ్రెరా గురించి తెలుసుకోవల్సిందే.

ప్రపంచంలోనే అతి పెద్ద పురుషాంగం ఉన్న వ్యక్తిగా మెక్సికోకు చెందిన 55 ఏళ్ల రాబర్టో పేరు రికార్డులకెక్కింది. అతడి తర్వాత జొనా ఫాల్కన్ అనే అమెరికా నటుడిదే అతి పెద్ద అంగమని తెలిసింది. ఫాల్కన్ అంగం పొడవు 13.5 ఇంచులు. అయితే, ఇటీవల అతడి అంగాన్నీ పరీక్షించిన ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ జీసస్ పబ్లో గిల్ మూరో.. అతడు చెబుతున్న అవాస్తవమని అంటున్నారు.

సీటీ స్కాన్‌లో అతడి అంగం పరిమాణం ఆరు ఇంచులుగానే కనిపించిందని, మిగతాదంతా ఫోర్‌స్కిన్ (అంగంపై ఉండే చర్మం) అని తెలిపారు. అంతేగాక, పరీక్షల సమయంలో అతడి అంగానికి చుట్టుకున్న బ్యాండేజ్‌ను కూడా విప్పలేదని తెలిపారు. ఆ చర్మంలోని రక్తనాళాలు, చర్మం గ్రంథులు పెరిగి అంది పెద్ద అంగంలా కనిపిస్తుందని, వాస్తవానికి అదంతా అంగం కాదని స్పష్టంచేశారు. అతడిది అతి పెద్ద అంగంగా చూపించుకునేందుకు బరువులను పెట్టుకుని సాగదీసుకున్నట్లు మూరో తెలిపారు.

ఇక రాబర్టో విషయానికి వస్తే.. తన అంగం చాలా పొడవుగా ఉండటం వల్ల నడవడం కష్టంగా ఉంటుందని, దుస్తులు వేసుకోవడం కూడా ఇబ్బందికరమేనని తెలిపాడు. మోకాళ్లపై కూర్చుంటే అంగం నేలను తాకుతుందన్నాడు. అమెరికా నటుడు ఫాల్కన్ అంగం చిన్నగా ఉన్నప్పుడు 9.5 ఇంచులు, స్తంభించినప్పుడు 13.5 ఇంచులు ఉంటుంది.

ఈ నేపథ్యంలో అతడి కంటే తనదే అతి పెద్ద అంగమని రాబర్టో ప్రకటించిన తర్వాత.. ఎక్కడాలేని పాపులారిటీ సొంతమైంది. ఈ నేపథ్యంలో వైద్యులు కూడా అతడికి పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. అయితే, అతి పెద్ద అంగం వల్ల తనకు లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని రాబర్టో వాపోతున్నాడు. దాని వల్ల తాను తరచు ఇన్ఫెక్షన్లకు గురవ్వుతున్నానని, మూత్రం సగం తన అంగంలోనే ఉండిపోవడం వల్ల తరచు సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నాడు. ఏది ఏమైనా.. అతి పేద్ద అంగం రికార్డు రాబర్టో పేరు మీదే ఉంది.