Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> నడుము వెనకాల భాగం లో కొవ్వు తగ్గించే ఎక్సర్సైజులు

నడుము వెనకాల భాగం లో కొవ్వు తగ్గించే ఎక్సర్సైజులు


సన్నని నడుము అందరు ఆశిస్తారు. అయితే అది ఆశించగానే రాదు. దానికి కొన్ని ఎక్సర్సైజులు చేయాల్సి ఉంటుంది. డైట్ పట్ల కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు నడుము వెనక బాగఓ లోని కొవ్వు ను టార్గెట్ చేయవచ్చు. ఆ వ్యాయామాలు పరిశిలిద్దాం.
1సైడ్ ప్లాంక్
నేలపై లేదా మ్యాట్ పై ఎడమ వైపు పడుకోండి. కొంచెం కాళ్ళను పాదల దగ్గర వెడం చేసి రెండు పాదాలు నేలపై ఉండేలా చుడండి. ఎడమ చేతి ని మోచేతి దగ్గర వంచి నేలపై ఉంచి మెల్లగా నడుము ప్రాంతాన్ని పైకి లేపండి. పడాల దగ్గరనుంచి భుజాల వరకు ఒకే లైన్ పై ఉండేలా చుడండి. ఇలా కొద్ది సేపు ఉంచి కిందకు దించేయండి. ఇలా కుడు వైపు కూడా చేయనది. రెండు కలిపి 5 నుంచి 10 సార్లు రిపీట్ చేస్తూ 2/3 సెట్లు చేయండి.

2ఫ్లాట్ బ్యాక్
నడుమును గోడకి ఆనిస్తూ నేలపై సరిగా కూర్చోండి. కళ్ళను భుజలకంటే కొంచం వేదం చేసి మోకాళ్ళ దగ్గర కొంచం వంచండి. ఇప్పుడు చేతులను కాల్ మధ్యలోంచి నేలపై ఆన్చండి. ఇప్పిడు చేతులను నేలపై ఒత్తుతూ కాళ్ళను గాలిలోకి లేపండి. ఇలాగ 10 సార్లుగ ౩ సెట్లు చేయండి.

3పెల్విక్ స్కూప్
నేలమీద వేల్లకీల పడుకోండి. కాళ్ళను మోకాళ్ళ దగ్గర వంచి, చేతులను వెడంగ పెట్టండి. ఇప్పుడు కూడా పాదాన్ని లేపి ఎడమ కాలు పై పెట్టండి. ఇప్పుడు నిదానంగా మీ నడుము బాగాన్ని పైకి లేపండి. ఇలా కొద్ది సేపు ఉంచి కిందకి దించండి. ఇలా 10 సార్లు గ 2 లేదా 3 సెట్ లు చేయండి.

4రష్యన్ ట్విస్ట్
కళ్ళను చాపుతూ కూర్చోండి. మధ్య బాగాన్ని కొద్దిగా వెనక్కి పంపుతూ కొద్ది పాటి వెయిట్ ని ఒక సైడ్ పెట్టుకొని పాదాలను కొద్దిగా నేలపై నుండి లేపి బరువు రెండు చేతలతో పట్టుకొని ఎడమ వైపు నుండి కుడి కి, కుడి వైపునుండి ఎడమ వైపుకి మార్చుతూ ఉండాది. ఇలా చేస్తున్నప్ప్పుడు వెయిట్ నడుము మీద పడేలా చూడండి.