Adda Live Updates Tweet Review:
……….సినిమా సమాప్తం ………. Adda Movie Full Review will be updated in a short while from Now..
12:40 pm : ‘ఎందుకో ’ పాటతో క్లయిమాక్స్ కు సినిమా వస్తుందనిపిస్తుంది.
12:30 pm : కొంచెం సెంటిమెంట్ సీన్ మొదలైంది.
12:20 pm : గే కామెడీ చాలా వల్గర్ గా అనిపిస్తుంది. మరో ఫైటింగ్ అనవసరంగా పెట్టినట్లు అనిపిస్తుంది.
12:15 pm: ‘ఊలాల్లా ఊల్లాల’ శ్వేత భరధ్వాజ్ ఐటమ్ సాంగ్ చాలా బాంగుంది. డ్యాన్స్ బ్యాగ్ గ్రౌండ్ మ్యూజి్ చాలా బాగుంది. థియేటర్లో కేరింతలు ఎంజాయ్ చేశారు.
12:10 pm : ప్రియను లవ్ లో పడేయటానికి సుశాంత్ చేసే ప్రయత్నాలు చాలా నేచురల్ గా ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి.
12:02 pm : రఘుబాబు కామెడీసీ సీన్లు కొంత వరకు ఆకట్టుకొంటున్నాయి.
11:55 am: సినిమా ఏమాత్రం ట్విస్టులు లేకుండా నడుస్తుంది. కామెడీ ఉన్నా పొంతన లేకుండా వస్తున్నాయి. దాంతో బోరింగ్ ఫీల్
11:45 am : ‘ఎందుకే ఎందుకే’ అనే సాంగ్ లో సుశాంత్, షాన్వినీ బతిమలాడటం చాలా బోరింగ్ అనిపిస్తుంది.
11:40 am : సినిమా సెకండ్ పార్ట్ లవ్ పై అబి వేదాంతం మొదలవుతుంది.
***********..విశ్రాంతి ..**************
11:15 am : ఇంటర్వెల్ కు ముందు సినిమాలో అంత ఇంట్రెస్టింగ్ సీన్లు ఏమీ లేవు
11:10 am : హే మిస్టర్ పబ్ సాంగ్ లో షాన్వి తన లాలెంట్ మొత్తం చూపించింది. సుశాంత్ డ్యాన్స్ కోసం కష్టపడుతూనే ఉన్నాడు.
10:50 am : ప్రియా (షాన్వి) ని ప్రేమలోకి దింపడానికి సుశాంత్ వాడే లైలాగ్స్ చాలా బాగున్నాయి. యూత్ ను ఎట్రాక్షన్ చేసేలా ఉన్నాయి.
10:45 am : తాగుబోతు రమేష్, జోష్ రవి ల మధ్య గే సీన్ అంతగా ఆకట్టుకోలేక పోయాయి. కామెడీ బోర్
10:39 am : ‘ ఓ బేబీ ఓ బేబీ ఐ లవ్ యూ ’ పాటలో షాన్వి చాలా క్యూట్ గా అందంగా కనబడుతుంది.
10:35 am : అబి(సుశాంత్), ప్రియ (షాన్వి) ల కెమిస్టి సినిమాలో అంత బాగా కలవలేదు.
10:33 am : ఫస్ట్ ఫైట్ సుశాంత్ బాగానే కష్టపడ్డాడు కానీ అది అంత నేచురల్ గా లేదు. బిల్డప్ ఎక్కువ పర్ఫామెన్స్ తక్కువ. వెంకట్ కమీడియన్ కొంచెం థియేటర్లో రిలాక్స్ ఇచ్చింది.
10:28 am : ‘ఎహిహె మేరా అడ్డా’ టైటిల్ సాంగ్ బాగుంది. కానీ సుశాంత్ మాస్ స్టెప్పులు వేయడానికి తెగ కలష్టపడ్డాడు అంత పర్ ఫెక్ట్ గా లేదు.
10:25 am : విలన్ దేవ్ గిల్ ఇంట్రడక్షన్ చాలా సింపుల్ గా ఉంది.
10:23 am : ప్రియ (షాన్వి) ఫ్యాషన్ డిజైనర్ గా ఎంట్రీ అదిరిపోయింది. చాలా అందంగా కనిపిస్తుంది.
10:20 am : సుశాంత్ ఎంట్రీ చాలా నైస్ గా ఉంది. సుశాంత్ క్యారెక్టర్ కూడా చాలా మంచిగా కనబడుతుంది.
1o:15 am : సినిమా సిబిఎఫ్ సి సర్టిఫికెట్ ‘ఎ’ రేటింగ్, 147 నిమిషాల నిడివి. టైటిల్స్ సాంగ్ తో టైటిల్స్ రోల్ అవుతున్నాయి పెద్ద హంగామా లేకుండ సింపుల్ ఉంది.
1o:10 am : హాయ్ ! గుడ్ మార్నింగ్, రీడర్స్ కు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. సుశాంత్ నటించిన అడ్డా సినిమా ట్విట్ రివ్యూ కి స్వాగతం
ప్రివ్యూ అడ్డా:
ప్రేమ కథలు ఎవర్ గ్రీన్. కథలో కొత్తదనం లేకపోయినా ఫర్లేదు. పాత కథనే కొత్తగా చెబితే చాలు. అందులో కథానాయకుడి శైలిని బట్టి కాస్త యాక్షన్, ఇంకాస్త యాక్షన్ జోడిస్తే – సినిమాని విజయతీరాలకు చేర్చడం పెద్ద కష్టమేమీ కాదు. అడ్డా కూడా ఈ సూత్రాలతోనే తెరకెక్కిందట. సుశాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శాన్వి నాయిక. కార్తీక్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఆకర్షణలేంటి? ఎందుకు చూడాలి… అనే విషయాలపై ఓ లుక్కేస్తే…??
* కాళిదాసుతో ఎంట్రీ ఇచ్చాడు సుశాంత్. ఆ సినిమాతో పాస్ మార్కులు దక్కాయి. కరెంట్‌తో యువ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాలని చూశాడు. అయితే ఆ సినిమా షాక్ ఇచ్చింది. మరో రెండేళ్ల పాటు సినిమాలు చేయకుండా ఖాళీగా ఉండాల్సివచ్చింది. ఇంతకాలానికి అడ్డాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
* ఈ సినిమా కోసం సుశాంత్ చాలా కష్టపడ్డాడట. కథను ఎంపిక చేయడానికి, పకడ్బందీగా తీర్చిదిద్దడానికి యేడాది కేటాయించాడట.
* లవ్లీ సినిమాతో ఆకట్టుకొన్న శాన్వి కథానాయికగా నటిస్తోంది. సుశాంత్, శాన్విల జోడీ చూడముచ్చటగానే ఉంది. మరి తెరపై ఏ మేరకు మురిపిస్తారో?
* మంచి ఫామ్ మీద ఉన్న అనూప్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. పాటలు ఆకట్టుకొంటున్నాయి. ఈ సినిమా ప్రచారం కోసమే ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. అది కూడా అందరికీ నచ్చింది.
* ప్రేమపై పరస్పర విరుద్ధమైన భావాలున్న ఇద్దరు కలుసుకొంటే ఎలా ఉంటుంది? వారి మధ్య ప్రేమ చిగురిస్తే ఏమవుతుంది? అనేదే ఈ సినిమా కాన్సెప్ట్.
* కొత్త దర్శకుడు కార్తీక్ రెడ్డి ఈ సినిమాని బాగా డీల్ చేశాడని నిర్మాతలు చెబుతున్నారు. సుశాంత్ కి ఈ సినిమాతో హిట్ దక్కడం గ్యారెంటీ అని నమ్మకంగా చెబుతున్నారు. ఈ సినిమాకి మార్కెట్ కూడా ఆశించిన స్థాయిలోనే జరిగింది.
* డాన్సులు, ఫైట్లూ చేయడంలో సుశాంత్ మంచి ఈజ్‌నే కనబరుస్తున్నాడు. నటన, డైలాగ్ డెలివరీలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. అయితే ఆ లోపాలను ఈ సినిమాతో సరిదిద్దుకొన్నాడని టాక్.
* ప్రేమ కథలకు ఇప్పుడు మళ్లీ డిమాండ్ పెరిగింది. యూత్‌ని ఆకట్టుకొంటే సినిమా గట్టెక్కినట్టే. మరి అడ్డా అందులో సక్సెస్ అవుతుందా? లేదా అనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది.
Adda Telugu Moive Review, Sushanth Adda Moive Review, Adda Movie Review, Adda Review, Adda Moive Review, Adda Review in Telugu, Adda Review Telugu Review, Addaa Review in Telugu, Addaa Review Telugu Review, Adda Telugu Review, Adda Review in Telugu, అడ్డా రివ్యూ, Veyyi Abaddalu Review,Adda Review,Adda Rating,Veyyi Abaddalu Rating,Adda Telugu Movie Review,Adda Movie Review,Adda Telugu Movie Rating, Adda Live Updates,Adda Tweet Review, Adda Moive Talk, Adda Hit Or Flop, Adda Moive Story, Sushanth,
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
