Movie : ADHINAYAKUDU
Movie Cast: Balakrishna,Lakshmi Ray, Saloni
Banner: Sri Keerthi combines
Director: Paruchuri Murali
Music: Kalyani Malik
Producer: M L Kumar Chowdary
Release Date:01-Jun-2012
CBFC Rating :A
ఈ వయసులోనూ బాలయ్య తనకు హీరోయిన్లతో రొమాన్స్ చేసే సత్తా ఉందని నిరూపించుకుంటున్నారు. తన వరుస సినిమాల్లో ఇద్దరేసి..ముగ్గురేసి హీరోయిన్లతో తెరపై ఘాటు రొమాన్స్ చేస్తున్నారు. కుర్ర హీరోలతో పోటీ పడుతూ అందమైన భామలతో సయ్యాటలాడుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు.
ఆ విషయాలు పక్కన పెడితే…‘అధినాయకుడు’ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈచిత్రం ట్రైలర్ అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. ఈచిత్రానికి పొలిటికల్ టచ్ ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో సినిమాలో ఏముందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Movie Releasing on 1st june, Review will be updated by 11:00AM
Read Adhinayakudu Movie Premiere Show updates
Read Complete Movie Review in English
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
