పుస్తకంలో కోన్నిపేజీలు మిస్సింగ్ : రివ్యూ

0

…………… సినిమా సమాప్తం ………..

12:35 : ఒక ట్యాబ్లెట్ తో హీరోకి మెమరీ గుర్తుకు వస్తుంది.

12:25 pm : మొత్తానికి హీరో, హీరోయిన్ పెళ్లి తంతు ముగుస్తుంది. ఇప్పటికైనా ఎండ్ అవుతుందా అని ఎదురుచూపు

12:18 pm :  ఇప్పటికి కాని డైరెక్టర్ ఒక ఇంట్రస్టింగ్ సీన్ క్రియేట్ చేశారు, మ్యారేజ్ సీన్ అందులో కొంచెం క్యూరియాసిటీ కనబర్చాడు.

12:12 pm : రిసెప్షన్ సీన్ చాలా ఫన్నీగా ఉంది. హీరో హీరోయిన్ కలుస్తారు వారి మధ్య సన్నివేశాలు నవ్వు పుట్టిస్తున్నాయి. హీరోయిన్ మేకప్ కూడా కామెడీగా ఉంది.

12:04 pm: ఇప్పటికి హీరోయిన్ ఎంట్రీ అయ్యింది. కానీ ఓవర్ మెకప్ తో కనిపిస్తుంది.

11:58 am : ఇప్పటి వరకు హీరోయిన్ ఎంట్రీ కాకపోవడం విచిత్రం.

11:55 am : ‘బ్యాండ్ బాజా’ పాట అంతగా ఆకట్టుకోలేక పోయింది. అనవసరపు సీన్ లో పాట ఎంట్రీ ఇచ్చనట్లుంది. అమ్మాయి డ్యాన్స్ కొంచి ఇంట్రస్టింగ్ గా ఉంది.

11:44 am : అవసరమున్నంత కామెడి సినిమాలో చూపించడం లేదు. కొన్ని ఉన్నా అవి అంత ఆసక్తిగా లేవు. డైరెక్టర్ ఈ విషయంలో సరిగా చూపించలేక పోయాడు.

11:38 am : విజయ్(శ్రీ) ని జనరల్ హాస్పిటల్ నుంచి బయటకు తీసుకు రావడానికి ప్రయత్నీస్తుంటారు. ఇది చాలా కామెడిగా ఉంది, థియేటర్లో ప్రేక్షకుల నవ్వులే నవ్వులు..

11:32 am : మెమరీ లాస్ సబ్జెక్టు మాత్రమే సాగదీస్తూ డైరెక్టర్ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తున్నాడు.

………… విశ్రాంతి ………….

11:14 am : సినిమా లో ఏమీ ట్విస్టులు లేకుండా సింపుల్ గా కాస్త సెంటిమెంట్ సీన్లతో నడుస్తుంది.

10:50 am: సలీమ్ ఫేకు చేసే ఫన్నీ సీన్స్ చాలా బాగున్నాయి. కొంచెం ఉర్దు, కొంచెం తెలుగు మిక్సింగ్ చేసి డైలాగులు కొట్టడం నవ్వుపుట్టిస్తుంది.

10:45 am : ‘సరదాగా నలుగురు’ పాట లో విజయ్ (శ్రీ) మెమరీ లాస్ గురించి ఫన్నీగా అందరికీ ఎక్స్ ప్లేన్ చేస్తారు. చూడటానికి బాగానే ఉంది.

10:40 am: విజయ్ (శ్రీ) మెమరీ లాస్ అయ్యిందని చూపించడానికి ఒక్కటే డైలాగ్ తో మరీ ఒపీక నశించి పోతుంది. బోరింగ్..

10:33 am : నలుగురు పెద్ద వాళ్లు క్రికెట్ ఆడటానికి చిన్న పిల్లల్లా కొట్టుకోవడం కొంచెం బోరింగ్ లా ఉన్నది. స్లో మోషన్ సీన్ షాట్ బాగా తీశారు.

10:30 am : విజయ్ (శ్రీ) తన స్నేహితులతో నవ్వించడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు.

10:25 am : ‘ ఎవడైనా వస్తే రానీ ’ పాట వస్తూ బ్యాగ్ గ్రౌండ్ లో టైటిల్స్ రోలో అవుతున్నాయి. చూడటానికి బాగానే ఉంది.

10:20 am : హాయ్!  గుడ్ మార్నింగ్  పుస్తకంలో కొన్నిపేజీలు మిస్సింగ్ ట్విట్ రివ్యూకి స్వాగతం ..

పుస్తకంలో కోన్నిపేజీలు మిస్సింగ్ : రివ్యూ , Pusthakamlo Konni Pageelu Missing Review in Telugu, Pusthakamlo Konni Pageelu Missing Telugu Moive Review, Pusthakamlo Konni Pageelu Missing Review,Pusthakamlo Konni Pageelu Missing Rating,Pusthakamlo Konni Pageelu Missing Movie Review,Pusthakamlo Konni Pageelu Missing Movie Ratings,Pusthakamlo Konni Pageelu Missing Telugu Movie Review,Pusthakamlo Konni Pageelu Missing Review in Telugu, Pusthakamlo Konni Pageelu Missing Talk,