అఫ్ఘనిస్తాన్ లో తెలుగు హీరో అరెస్ట్

ఈమద్య కాలంలో సత్యదేవ్ వరుసగా తన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీ ద్వారా పలు సినిమాలను విడుదల చేసిన ఈ యువ హీరో ఇటీవల అలీతో సరదాగా టాక్ షో లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆయన పలు విషయాలను చెప్పుకొచ్చాడు. తన సినీ కెరీర్ ప్రారంభం అయిన విధానం నుండి సినిమా ఇండస్ట్రీలో పడ్డ కష్టం మరియు అఫ్ఘనిస్తాన్ లో అరెస్ట్ అయిన విషయం ఇలా ఎన్నో […]