సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ కేసు విచారణను సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే సుశాంత్ మరణానికి బాలీవుడ్ లోని నెపోటిజమే కారణమని కంగనా రనౌత్ మొట్ట మొదట ఆరోపణలు చేసింది. కింది స్థాయి నుంచి వచ్చి స్టార్ డమ్ అందుకోవడం అందరికీ నచ్చలేదని.. ...
Read More »