శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ నిజమా?

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ధడక్ చిత్రంతో కథానాయికగా బాలీవుడ్ లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆరంభమే తనదైన నటనతో ఆకట్టుకున్న జాన్వీ .. ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీ అయిపోయింది. ఇప్పుడు శ్రీదేవి చిన్నకుమార్తె జాన్వీ సోదరి ఖుషీ కపూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా పెళ్లిసందడి చిత్రంతో ఈ యంగ్ బ్యూటీ బరిలో దిగుతోందన్నది వేడెక్కిస్తోంది. అయితే […]

ఆ మూడు ఛానళ్లకు జగన్ సర్కార్ షాక్, అసెంబ్లీలోకి నో ఎంట్రీ.. ముదిరిన వివాదం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఐదు రోజుల పాటూ ఈసారి సెషన్స్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సోమవారం ఉదయం జరిగే బీఏసీ సమావేశంలో దీనిపై క్లారిటీ రానుండగా.. ప్రతిపక్షం టీడీపీ మాత్రం కనీసం 10 రోజులైనా నిర్వహంచాలని డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే అసెంబ్లీలోకి కొన్ని మీడియా ఛానళ్లకు అనుమతి ఇవ్వలేదంటూ ప్రతిపక్షం మండిపడుతోంది. మూడు ఛానళ్లకు వెంటనే లోపలికి అనుమతించాలని డిమాండ్ చేసింది.. ఈ మేరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పీకర్ తమ్మినేనికి […]

అక్కడ కూడా స్టార్ హీరోయిన్స్ తోనే బెల్లంకొండ ఎంట్రీ

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటి సినిమా అల్లుడు శీనులో స్టార్ హీరోయిన్స్ సమంత మరియు తమన్నాలు నటించడంతో సినిమాకు అనూహ్యంగా మంచి టాక్ వచ్చింది. స్టార్ హీరోయిన్స్ నటించిన కారణంగా మొదటి సినిమాతోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు టాలీవుడ్ లో మంచి పేరు వచ్చింది. ఈ బెల్లంకొండ హీరో త్వరలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. చత్రపతి సినిమా రీమేక్ తో హిందీలో ఈయన ఉత్తరాది […]

మిహిక సినీ ఎంట్రీపై రానా క్లారిటీ

టాలీవుడ్ స్టార్ రానా ఇటీవలే మిహిక బజాజ్ ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఉత్తరాది ముద్దుగుమ్మల మాదిరిగా మిహిక బజాజ్ చాలా అందంగా ఉంటారని ఆమె హీరోయిన్ గా పరిచయం అయితే తప్పకుండా సక్సెస్ అవుతారు అంటూ ఈమద్య కాలంలో కొందరు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. ఇదే సమయంలో ఆమె హీరోయిన్ గా నటించేందుకు సిద్దంగానే ఉందని అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఆ విషయమై […]