గుట్టు చప్పుడు కాకుండా కత్తి లాంటి అత్తను దించారు

కొడుకు కోసం ఏం చేసేందుకైనా వెనకాడడు ఆ స్టార్ డైరెక్టర్. వారసుడిని ఎట్టిపరిస్థితిలో స్టార్ హీరోని చేయడమే ఆయన ధ్యేయం. అందుకోసం మొదటి ప్రయత్నమే స్థాయిని మించిన బడ్జెట్ పెట్టి సినిమాని తెరకెక్కించారు. అయితే అది ఆశించిన రిజల్ట్ ని ఇవ్వలేదు. అయినా వారసుని నటనకు పేరొచ్చింది. ఈ కుర్రాడు గట్సీగా నటించాడు! అంటూ ప్రశంసలు కురిపించారు ఆడియెన్స్. అయితే వారసునికి బాలనటుడిగా ఉన్న అనుభవంతో ఎక్కడా తొట్రు పడకుండా హీరోయిజాన్ని చూపించడంలో తొలి ప్రయత్నమే సక్సెసవ్వడంతో […]