గుణశేఖర్ ‘హిరణ్యకశ్యప’ చిత్రానికి త్రివిక్రమ్ సాయం..?

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం ”శాకుంతలం” అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల – దుష్యంత మహారాజు ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. దీని తర్వాత దగ్గుబాటి రానా తో ‘హిరణ్యకశ్యప’ అనే మరో భారీ సినిమా చేయనున్నాడు. నిజానికి ఈ సినిమా ‘శాకుంతలం’ కంటే ముందే స్టార్ట్ అవ్వాల్సింది. ‘రుద్రమదేవి’ సినిమా తర్వాత ఐదేళ్ళు గ్యాప్ తీసుకున్న […]