ఆయనకు `ఇబ్బందికరమైన` పడకగది అలవాటు ఉంది!- పీసీ
ప్రియాంక చోప్రా హాలీవుడ్ నటుడు కం సింగర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం నాడు రెండో మ్యారేజ్ యానివర్సరీని జరుపుకుంటున్నారు. ఇదే సమయంలో గత ఏడాది మొదటి యానివర్శరీ సందర్భంగా ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో తన బెడ్ రూమ్ సీక్రెట్ ని బయటపెట్టింది. నిక్ ‘సూపర్ స్వీట్’ కానీ అతనికి కొంచెం ‘ఇబ్బందికరమైన’ పడకగది అలవాటు ఉంది అని ప్రియాంక తెలిపింది. నేను మేల్కొన్నప్పుడు నా ముఖం చూడాలని అతను పట్టుబడుతుంటాడు. […]
