మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ అయిన కామెడీ.. సాంగ్స్.. రొమాన్స్ ఇలా ఏమీ ఉండవు. కాని అక్కడ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కాని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా రీమేక్ చేస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు పక్కకు పెడతారు. సినిమాలో తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకుంటారు. తెలుగు ప్రేక్షకులకు ...
Read More » Home / Tag Archives: పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ గా మెగా ‘లూసీఫర్’