ఫైటర్ కి ముప్పు తెచ్చి పెట్టిన నటవారసురాలు!

నచ్చకపోతే డిస్ లైక్ కొట్టు గురూ.. పగ ప్రతీకారం తీర్చేసుకో! ఇదీ డిజిటల్లో సరికొత్త ట్రెండ్. గూగుల్ లో ఎంతగా డిస్ లైక్స్ కొడితే అంతగా ఆ స్టార్లు అంటే యావగింపు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ అంతకంతకు వేడెక్కిస్తోంది. ఇటీవలే ఆలియా భట్ కి ఈ టైప్ లో కోటింగ్ పడింది. దీంతో ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ కంగారు […]