బాలయ్య కోసం మల్లూ పిశాచిని దించుతున్నాడు

నటసింహా నందమూరి బాలకృష్ణ- బోయపాటి హ్యాట్రిక్ హిట్ కోసం సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా ఫిబ్రవరి నెలలో మొదటి షెడ్యూల్ ను ముగించిన తరువాత చిత్రీకరణను నిలిపివేశారు. ఇక ఈ మూవీలో నటించే కథానాయికల కోసం బోయపాటి నిరంతర సెర్చ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో మలయాళీ ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్ ఒక కథానాయికగా ఆడిపాడనుందని తెలిసింది. ప్రయాగ కేరళ బ్యూటీ. అక్కడ ఇండస్ట్రీలో […]

బాబోయ్ బాలయ్య ఇదేం టైటిల్?

బాలకృష్ణ.. బోయపాటి కాంబోలో రూపొందుతున్న మూడవ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. మస్త్ జోరుగా షూటింగ్ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా కరోనా.. ఆపై లాక్ డౌన్ అవ్వడం వల్ల షూటింగ్ ఆగిపోయింది. గత ఆరు నెలలుగా షూటింగ్ జరుగలేదు. అయితే సినిమా స్ర్కిప్ట్ విషయంలో మార్పలు చేర్పులు చేయడంతో పాటు టైటిల్ విషయంలో హీరోయిన్ విషయంలో కూడా చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయమై మరియు టైటిల్ ఏంటీ అనే […]