వివి వినాయక్ మంచి మనసు
యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ తన సొంత ప్రాంత ప్రజల పట్ల చూపించిన శ్రద్ద వారి ఆరోగ్యం విషయంలో కనబర్చిన ఆస్తక్తిపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన ఊరి ప్రజలు కరోనా బారిన పడకూడదనే ఉద్దేశ్యంతో ఏకంగా 30 వేల కరోనా నియంత్రణ ఆయుర్వేద డోసులను రూ.10 లక్షలు ఖర్చు చేసి పంపించాడట. ఈ విషయం ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ చాలా కాలంగా నేను ఒక అనారోగ్య […]
