వెంకీ మామ ’75’ సస్పెన్స్ కు తెర
స్టార్ హీరోల సినిమాల సంఖ్య మాజిక్ ఫిగర్ కు చేరిన సమయంలో అంటే 25.. 50.. 75.. 100 వ సినిమాలు చేస్తున్న సమయంలో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలు అందుకునేందుకు ఆయా హీరోలు కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మైల్ స్టోన్ సినిమాలు అవ్వడంతో ప్రత్యేకంగా ఉండాలని హీరోలు మరియు అభిమానులు కూడా కోరుకుంటారు. కనుక హీరోలు కథ మరియు దర్శకుడి విషయంలో ఎక్కువగా ఆలోచిస్తారు. గతంలో హీరోల విషయాన్ని చూస్తే మనకు […]
