పవర్ స్టార్ నటించిన `కాటమరాయుడు` సినిమా తరువాత తెలుగులో కనిపించకుండా పోయింది శృతీహాసన్. మూడేళ్ల పాటు విరామం తీసుకుని మళ్లీ తమిళ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. విజయ్ సేతుపతి నటిస్తూ నిర్మిస్తున్న `లాభం` చిత్రంలో నటిస్తోంది శృతి. ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఇటీవల సెట్లోకి చుట్టు పక్క గ్రామాల ప్రజలు గుంపులుగా వస్తున్నారని ...
Read More »