బాలీవుడ్ చిన్నది.. భలే స్టార్టప్ ప్లాన్ చేసిందే!

సినిమాల్లో బాగా క్లిక్ అయిన నటీనటులు ఒక చేత్తో బాగా సంపాదిస్తున్నా.. మరో చేత్తో కూడా సంపాదించేందుకు భలే ప్లాన్లు వేస్తుంటారు. కొందరు సినిమాల్లో నటిస్తూనే యాడ్స్ చేస్తుంటారు. మరి కొందరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. మిగతావారికన్నా సినీ నటులకు వ్యాపార నిర్వహించడం మరింత సులువు. ఎందుకంటే వాళ్లకు ఉన్న క్రేజ్ కారణంగా వారు తయారుచేసిన ఉత్పత్తులకు పెద్దగా ప్రచారం అవసరం ఉండదు. ఎందుకంటే వారి బ్రాండ్లకు వాళ్లే బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతారు. సినీ నటుల […]