తన అందం విషయంలో ఇలియానా న్యూనత అంతగానా?

ఇలియానా డి క్రజ్ ఇటీవల కొంతకాలంగా నెటిజనుల నుంచి బాడీ షేమింగ్ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. చాలా మంది నటీనటుల మాదిరిగానే ఆమె అధిక బరువు సమస్యలతో పోరాడుతోంది. అకారణంగా ఎడతెరిపి లేని ట్రోలింగ్ తో చిక్కుల్లో పడుతోంది. తాజా ఇంటర్వ్యూలో కొంతకాలంగా తన ‘అందం లోపభూయిష్ట’ శరీరంపై బహిరంగంగా అంగీకరించే పనిలో పడింది. ఇటీవల ఆమె శరీరాకృతిని తిరిగి తెచ్చేందుకు లా కష్టపడుతుందో తెలిపింది. తన పొట్ట భాగం ‘తగినంత ఫ్లాట్’ కాకపోవడం.. తన ముక్కు […]

చీరలో ఆమె అందం మతి చెడగొడుతోందిగా

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ డిస్కవరీ ఫాతిమా సనా షేక్ ప్రతిభ గురించి చెప్పాల్సిన పనే లేదు. అయితే ఈ అమ్మడి వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ అభిమానుల్ని ఇప్పటికీ షాక్ లోనే ఉంచాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సనా షాకిచ్చే సంగతి చెప్పింది. తాను కేవలం మూడేళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులకు గురయ్యానని వెల్లడించారు. సినీ పరిశ్రమతో సంబంధాలు లేని వ్యక్తిగా ఈ రంగంలో పోరాడటం గురించి మాట్లాడుతూ సెక్సిజం అనేది అన్నిచోట్లా ఉందని వ్యాఖ్యానించారు. […]

‘ఆహా’ వేడుకలో ఆహా అనిపించేంత అందం

మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కరోనాను జయించింది. కరోనా సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లుగా చెప్పిన తమన్నా తాను బతుకుతాను అనుకోలేదు అంటూ ఎమోషనల్ అయ్యింది. దాదాపు నెలన్నర రోజుల తర్వాత మళ్లీ సినిమాలు మరియు ఈవెంట్స్ తో బిజీ అయ్యింది. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత తమన్నా కాస్త లావు అయినట్లుగా అనిపించింది. ఆ ఫొటోలకు చాలా కామెంట్స్ వచ్చాయి. కేవలం మూడు వారాల్లోనే తమన్నా వెయిట్ లాస్ అయ్యి మునుపటి రూపంకు వచ్చేసింది. […]

సూపర్ స్టార్ కూతురు జీరో సైజ్ అందం

బాలీవుడ్ సూపర్ స్టార్.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ హీరోయిన్ గా పరిచయం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈమె ఫిల్మ్ మేకింగ్ లో విద్య ను అభ్యసించడంతో పాటు నటనలో శిక్షణ తీసుకుంది. అతి త్వరలోనే ఈమె ఎంట్రీ ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే పేజ్ 3 ఫొటోలు మరియు వీడియోలతో ఈ చిన్నది ఎప్పుడు మీడియాలో ఉంటూనే ఉంది. పార్టీలు పబ్ ల్లో తెగ ఎంజాయ్ […]

ఇంత అందం పెట్టుకుని ఆందోళన ఎందుకో?

గోవా బ్యూటీ ఇలియానా పుష్కర కాలంకు పైగా హీరోయిన్ గా వెలుగు వెలుగుతూనే ఉంది. ఈ అమ్మడు టాలీవుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్ ఇలా ఇక్కడ అక్కడ అన్ని చోట్ల కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు చేయడంతో పాటు వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తుంది. ఇక అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లో ఉండేందుకు ఇన్ స్టా గ్రామ్ లో రెగ్యులర్ గా […]

కియరా అందం వెనక అసలు రహస్యమిదే!

అందం అంటే నీవా? అంటూ ఓ ప్రముఖ లిరిసిస్ట్ అద్భుతమైన లిరిక్ రాశాడు. అయితే అది ఐశ్వర్యారాయ్ ని చూస్తూ రాసిన పాట. కానీ ఇక్కడ కియరా అద్వాణీ అందచందాల్ని చూసినా అంతే మంత్రముగ్ధులైపోతున్నారు యువతరం. ఇంతందాన్ని పొగిడేందుకు కవి కానివాడయినా కాళిదాసు అయిపోవాలంతే. ఇటీవల చాలా కాలంగా క్వారంటైన్ లో ఉండిపోవడం వల్ల బయటికి వెళ్లి ఏదీ తినేందుకు కుదరలేదు. కానీ కాస్త ధైర్యం చేసి ఇదిగో ఇలా ఆరుబయట టూరిస్ట్ ప్లేస్ కు వచ్చిందట. […]