చిత్రపరిశ్రమలో చాలామంది హీరోయిన్లు మోడలింగ్ నుండి వచ్చేవారే ఉంటారు. అయితే అనుకోకుండా అదృష్టం కొద్ది హీరోయిన్ అయ్యేవారు కూడా కొందరుంటారు. ఈ రెండు కాకుండా చిన్నప్పటి నుండి హీరోయిన్ అవ్వాలనే కష్టపడి సినీరంగంలో అడుగుపెట్టింది కుర్రభామ నిధి అగర్వాల్. ఈ అమ్మడు చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని కలలు కంటూ పెరిగిందట. మున్నా మైకేల్ సినిమాతో ...
Read More » Home / Tag Archives: “అందం కన్నా అదృష్టం మిన్న” అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ!