‘అనగనగా ఓ అతిథి’ ట్రైలర్ టాక్
తెలుగులో కంటెంట్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ మరియు సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘ఆహా’ లో మరో వైవిధ్యభరితమైన మూవీ రాబోతోంది. ‘Rx 100’ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ – చైతన్య కృష్ణ ప్రధాన ప్రధాన పాత్రలతో తెరకెక్కించిన పీరియాడిక్ థ్రిల్లర్ ”అనగనగా ఓ అతిథి”. కన్నడ దర్శకుడు దయాల్ పద్మనాభన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ట్రెండ్ లౌడ్ బ్యానర్ పై రాజా రామామూర్తి – చిందబర్ నటీశన్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ […]
