బిగ్ బాస్ 4 రసవత్తరంగా మారింది. ప్రస్తుతం హౌస్ లో మొత్తం ఏడుగురు ఉన్నారు. ఏడుగురిలో హారిక కెప్టెన్ అవ్వడం వల్ల సేవ్ అయ్యింది. నిన్న జరిగిన నామినేషన్ పక్రియలో ఆమె మినహా అంతా పాల్గొనగా లక్ కొద్ది మోనాల్ మరియు సోహెల్ లు సేవ్ అయ్యారు. కాని హారిక కెప్టెన్ హోదాతో ఒక్కరిని సేవ్ ...
Read More »