2020 ముగించి 2021లో అడుగు పెడుతున్నాం. పాత ఈగోలు వదిలి కొత్త ఉల్లాసానికి వెల్ కం చెబుదాం. అయితే ఈ పనిని ఎప్పుడో మొదలు పెట్టింది అమలాపాల్. ఆమె రెబలిజం మాని ఈగోని చంపుకుని యోగినిగా మారింది. మెడలో రుద్రాక్షలు ధరించి ఈగోని తరిమికొట్టేసింది. అంతేకాదు.. యోగాతో పాత ఫ్రస్టేషన్ ని దూరంగా తరిమేసానని నిజాయితీగా అంగీకరించింది. నిజానికి ఇలా అంగీకరించేందుకు గట్స్ ఉండాలి. ఇటీవల యోగా మందిరం నుంచి అమలా పాల్ వరుస ఫోటోలతో పాటు ఆలోచనలను […]
ఇటీవల గత కొంతకాలంగా రెబల్ బ్యూటీ అమలాపాల్ యోగిని అవతారంలో సర్ ప్రైజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మునుపటితో పోలిస్తే తనలోని ఆధ్యాత్మికత వేదాంతం ఆశ్చర్యపరుస్తోంది. నిరంతరం కేరళ అందాల్లో అదిరిపోయే ఫోటోషూట్లతో దుమారం రేపుతూ ఆసక్తికరమైన కొటేషన్లు ఇస్తున్న అమలాపాల్ ఫోటోషూట్లు అభిమానుల్లో వైరల్ గా షేర్ అవుతున్నాయి. తాజాగా మరో అదిరిపోయే ఫోటోషూట్ ని ఇన్ స్టా మాధ్యమంలో అమలాపాల్ షేర్ చేసింది. “పాము పొర విప్పినట్టు.. మళ్లీ అది స్వయం రూపానికి మారడం.. లేదా […]
`ఆమె` (ఆడై) సినిమాలో అమలాపాల్ పెర్ఫామెన్స్ కి ఫిదా కాని అభిమాని లేరు. బోల్డ్ క్యారెక్టర్లలో నటించడం తనకు కొత్తేమీ కాదు.. కానీ ఈ మూవీలో పూర్తి నగ్నంగా కనిపించి అమలా ఇచ్చిన సర్ ప్రైజ్ ట్రీట్ ని ఎవరూ మర్చిపోలేదు. రోడ్లపై ప్రాంక్ చేస్తూ జీవితాలతో ఆడుకునే లేడీ రిపోర్టర్ గా పాల్ నటనకు అభిమానులు మంత్రముగ్ధులే అయ్యారు. ఇక నిజజీవితంలోనూ అమలాపాల్ రెబలియన్ యాటిట్యూడ్ గురించి నిరంతరం చర్చ సాగుతూనే ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో […]
దక్షిణాది కథానాయిక అమలాపాల్.. దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటే అయింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అమలాపాల్ ముంబైకి చెందిన గాయకుడు భవీంధర్ సింగ్ తో ప్రేమాయణం సాగించింది. పేరు వెల్లడించనప్పటికీ తనను బాగా అర్థం చేసుకొనే వ్యక్తి ఇప్పుడు తన లైఫ్ లో ఉన్నాడంటూ ఓ మూవీ ప్రమోషన్ లో అమల పేర్కొంది. ఇదే క్రమంలో […]
సౌత్ కాంట్రవర్శీ క్వీన్ గా అమలాపాల్ పాపులారిటీ అంతా ఇంతా కాదు. వివాదాస్పద కంటెంట్ ఎంచుకోవడమే గాక తన నిత్య వ్యవహారికంలోనే అది ఉందని ప్రూవ్ చేసిన సందర్భాలెన్నో. ఇటీవల అమలాపాల్ ఆధ్యాత్మిక బాటను అనుసరించడం అభిమానుల్ని కలవరపెడుతోంది. ఆ క్రమంలోనే ఫోటోషూట్లను షేర్ చేస్తూ క్లాస్ తీస్కుంటున్న ఈ అమ్మడి వ్యవహారం భయపెట్టేస్తోందన్న కామెంట్లు వినిపించాయి. ఇంతకుముందు అమలాపాల్ తమిళ దర్శకుడు ఏ.ఎల్. విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లితో […]
అందితే దేనినైనా అందుకోవచ్చు. తారా తీరంలో చుక్కల్ని కూడా కోసి తెచ్చుకోవచ్చు. ఈమాత్రం పాదును పండిన బీరకాయో కాకరకాయో తెంపుకోవడం కష్టమా? జీవితంలో ఎన్నో చూసి ఎంతో ఎత్తుకు ఎదిగేసిన అమలాపాల్ కి ఇప్పుడు కెరీర్ ని తిరిగి ట్రాక్ లోకి తేవడం కష్టమేమీ కాదు. అసలు ఈ అమ్మడి ఎత్తుగడలు చూస్తేనే అర్థమవుతోంది. లైఫ్ కి సంబంధించిన రకరకాల ఇష్యూస్ తర్వాత తిరిగి కంబ్యాక్ అయ్యేందుకు అమలాపాల్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. బెంజి […]