‘ఆదిపురుష్’ కోసం ప్రభాస్ అయిదు వారాలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఆదిపురుష్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను పట్టాలెక్కంచి.. 2022 ఆగస్టులో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు ఓం రౌత్ అధికారికంగా ప్రకటించాడు. సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన రామాయణాల్లో రాముడి మాదిరిగా కాకుండా విభిన్నంగా ప్రభాస్ రాముడి గెటప్ లో కనిపిచబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆదిపురుష్ […]