అలెక్సే నావల్నీ పేరు విన్నారా? అంటే తెల్లముఖం పెట్టటం ఖాయం. జనాల నోళ్లలో పెద్దగా నలగని ఈ పేరుకు బదులుగా.. పుతిన్ అన్నంతనే.. ఆ మాత్రం తెలీదా? అన్న మాట చటుక్కున వచ్చేస్తుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకడైన పుతిన్ లాంటి వాడికి అప్పుడప్పుడు చెమటలు పట్టించటం.. చిరాకు తెప్పించే వ్యక్తే అలెక్సే నావల్నీ. ...
Read More »