ప్రభాస్ హిందీలో చేయబోతున్న మొదటి సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ను వచ్చే ఏడాది ఆరంభంలో షురూ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆది పురుష్ లో రాముడి పాత్రను ప్రభాస్ లంకేష్ పాత్రను సైఫ్ అలీ ఖాన్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆతర్వాత పలు ప్రచారాలు ...
Read More » Home / Tag Archives: ఆదిపురుష్ కోసం మరో బాలీవుడ్ స్టార్