టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బెటర్ హాఫ్ అనుష్క.. ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. జనవరి 11వ తేదీన వీరి వారసురాలు ఈ ప్రపంచంలోకి వచ్చింది. ఈ సమయంలో దగ్గరగా ఉండాలంటూ.. ఆస్ట్రేలియా టూర్ మధ్యలోనే వచ్చేశాడు కోహ్లీ. కాగా.. డెలివరీ అయిన ఇన్నాళ్ల తర్వాత అనుష్క విరాట్ కోహ్లీ బయట కనిపించారు. ...
Read More » Home / Tag Archives: ఆఫ్టర్ డెలివరీ.. బయటకొచ్చిన విరుష్క.. ఎలా ఉన్నారంటే..