ఆర్జీవీ తెరకెక్కించిన వంగవీటి సెన్సేషన్స్ గురించి తెలిసినదే. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా అందులో పాత్రల గురించి జనం ముచ్చటించుకున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ నైనా గంగూలీ వంగవీటి రత్నకుమారి పాత్రలో నటించి మెప్పించింది. అలాగే ఆర్జీవీ తెరకెక్కిస్తున్న బ్యూటిఫుల్ అనే చిత్రంలోనూ నైనా కథానాయిక. ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. నైనా కోల్ ...
Read More » Home / Tag Archives: ఆర్జీవీ డిస్కవరీ సన్నీనే కొట్టేట్టు..!