సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇలాంటి విపత్కర సమయంలో కూడా వరుస పెట్టి సినిమాలు తీస్తూ మిగతా ఫిలిం మేకర్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. వివాదాస్పద అంశాలనే కథాంశాలుగా ఎంచుకుంటూ సినిమాగా రూపొందిస్తున్నాడు. ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ అనే పర్సనల్ ఫ్లాట్ ఫార్మ్ క్రియేట్ చేసి వరుసగా మూవీస్ రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ...
Read More » Home / Tag Archives: ఆర్జీవీ లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ ‘డేంజరస్’ ఫస్ట్ లుక్…!