‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్ వచ్చేస్తోందోచ్…!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంటిన్యూగా రెండు నెలలు షూటింగ్ ప్లాన్ చేసుకున్నామని ప్రకటించిన రాజమౌళి.. చిత్రీకరణ మొదలుపెట్టేశాడు. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. అలా షూటింగ్ స్టార్ట్ చేసాడో లేదో ఇలా వెంటనే ‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి రేపు(మంగళవారం) అప్డేట్ రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ”మమ్మల్ని తిట్టడంలో మీ అసమానమైన సృజనాత్మకత పోస్టులు ఇక చాలు. మీ […]