ఐఎండీబీలో 1.1 రేటింగ్.. హవ్వ! అంత చెత్త మూవీనా?
అంతర్జాతీయంగా ఐఎండీబీ ఎంత పాపులరో చెప్పాల్సిన పనే లేదు. ఐఎండీబీ అనేది సినిమాల రివ్యూల పరంగా ప్రామాణికత ఉన్న రేటింగ్ సంస్థ. అయితే ఐఎండీబీలో అత్యంత వరస్ట్ సినిమా ఏది? అంటే.. బాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ సడక్ 2 అని తేలింది. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి ఐఎండీబీ వెబ్ సైట్ మరీ దారుణంగా 1.1 రేటింగ్ ఇవ్వడం చూస్తుంటే సినిమా అంత చెత్తగా ఉందా? అన్నది రూఢీ అయిపోతోంది. దాదాపు వెయ్యి ఓట్లను గణించి ఐఎండీబీ […]
