కాలు జారితే తీసుకోవచ్చు.. కానీ మాట జారితే తీసుకోలేం అన్న సామెత అందరికీ తెలిసిందే. అలాంటి ఒకే ఒక్క మాట బడా కార్పొరేట్ కంపెనీని ముప్పు తిప్పలు పెట్టి ముప్పై మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. లాక్కోలేని.. పీక్కోలేని కండీషన్లోకి నెట్టేసింది. ఇంతకీ ఎవరది? ఏమా కథ అంటే.. చైనా కార్పొరేటర్ కంపెనీల్లో అతిపెద్ద కంపెనీ ‘అలీబాబా’. ...
Read More »