బాహుబలి ఏ కేటగిరి చిత్రమో విడుదలకు ముందే అభిమానులకు అర్థం అయింది. సాహో విషయంలో కూడా అంతే. రెగ్యులర్ షూటింగ్ కు ముందే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసి దాని రేంజ్ ఏంటో చూపించారు. కానీ సాహోతో పాటే మొదలైన రాధే శ్యామ్ మూవీ కథ ఎంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ...
Read More » Home / Tag Archives: ఆ పాన్ ఇండియా మూవీ గుట్టు మాత్రం వీడట్లేదే!