భర్త శ్రేయస్సు కోసం మిహీక ఉపవాస ధీక్ష

భర్త శ్రేయస్సు కోసం భార్య సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం చేయడం చూసేదే. ఈ ఆచారానికి తెలుగు సాంప్రదాయంలో ఉన్న విశిష్ఠత అంతా ఇంతా కాదు. కార్తీక మాసం ఉపవాస ధీక్షలకు సమయం ఆసన్నమైన వేళ నూతనవధూవరుల ఉపవాస ధీక్షలు తెలుగు నాట ఆసక్తికర చర్చకు తెర తీస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి వేళ యంగ్ హీరో.. భళ్లాల దేవ రానా సతీమణి మిహీక కూడా ఉపవాస ధీక్షను ఆచరించారు. అయితే ఇది ఉత్తరాది ట్రెడిషన్ లో. […]