ఆ హీరోయిన్ తో మీ నాన్నకు ఎఫైర్ ఉందటగా..!
అతిలోక సుందరి శ్రీదేవితో బోనీకపూర్ ట్రాజిక్ డ్రమటిక్ లవ్ స్టోరి గురించి తెలిసిందే. ఇద్దరు పిల్లలు అర్జున్ కపూర్.. అన్షులా కపూర్ సహా భార్య మోనా కపూర్ ని వదిలేసి ఆయన శ్రీదేవిని రహస్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ టైమ్ లో మోనాతో పాటు ఆమె పిల్లలు బాగా సఫర్ అయ్యారట. ఓ టైమ్ లో అర్జున్ స్కూల్ లో వుండగా అర్జున్ కపూర్ ని బోనీ- శ్రీదేవిల ఎఫైర్ వల్ల సాటి విద్యార్థులు […]
