తెలుగు సినిమా ‘లోఫర్’ తో హీరోయిన్ గా పరిచయం అయిన హాట్ బ్యూటీ దిశా పటాని ఆ తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు. లోఫర్ వచ్చి అయిదు ఏళ్లు అవుతుంది. అప్పటి నుండి పూర్తిగా బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. అక్కడ మెల్ల మెల్లగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంటుంది. తన అందంతో పాటు ...
Read More »