కరోనా ఎఫెక్ట్ అన్నింటి పై పడినా .. ఆ ఒక్క రంగం వృద్ధి చెందింది!

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకి గత ఏడాది ఎగుమతులు దిగుమతులపై భారీ ప్రభావం పడింది. ఈ క్లిష్ట సమయంలో వ్యవసాయంపై ప్రభావం పడలేదు. పైగా వృద్ధికి వ్యవసాయ వృద్ధి దోహదపడింది. ఏప్రిల్-డిసెంబర్ కాలంలో కామర్స్ మినిస్ట్రీ ఎగుమతుల జాబితా ప్రకారం అగ్రి ఎగుమతులు పెరిగాయి. 2020 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో మొత్తం ఎగుమతులు 201.30 బిలియన్ డాలర్లుగా నమోదయింది. 2019లో ఇదే కాలంలో 238.27 బిలియన్ డాలర్లుగా ఉంది. కరోనా సమయంలో భారత మర్చంటైజ్ ఎగుమతులు 15.5% క్షీణించాయి. […]