టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా హవా చూపిస్తోంది పూజా హెగ్డే. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ భామ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ...
Read More » Home / Tag Archives: కరోనా టైంలో షూటింగ్ కి రెడీ అయిన స్టార్ హీరోయిన్…?