బాలీవుడ్ డ్రగ్స్ దందాపై నిన్న నటుడు ఎంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలపై ఈరోజు రాజ్యసభలో జయా బచ్చన్ కౌంటర్ ఇచ్చారు. కొందరు తప్పు చేస్తే అందరు బాలీవుడ్ వాళ్లను అనడం అధికార బీజేపీ ఎంపీ… స్వయంగా నటుడైన రవికిషన్ కు తగదని జయా బచ్చన్ హితవు పలికారు.తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నావ్ అని సూటిగా ప్రశ్నించారు. తాజాగా ...
Read More »