సినీ పరిశ్రమలో కాపీ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. స్టోరీ.. సీన్స్ లేదా టైటిల్ విషయంలో తరచుగా ఇటువంటి ఆరోపణలు వస్తుంటాయి. అయితే మెగా హీరోలు నటించే సినిమాలపై ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ”ఆచార్య” సినిమాపై కూడా అలాంటి కాపీ ఆరోపణలు మొదలయ్యాయి. దీంతో పాటు అల్లు ...
Read More » Home / Tag Archives: కాపీ ఆరోపణలపై మెగా హీరోలు స్పందిస్తారా…?